antargatam

సెప్టెంబరు 2, 2006

bommarillu

ప్రచురించిన వర్గము movies — crazydiode @ 12:02 అపరాహ్నం

బొమ్మరిల్లు…

ఈ చిత్రం మొన్న చూసామూ. చూసిన తర్వతా అనిపించింది ప్రతి ఒక్కరికీ ఆలొచనలు పెంపొందించే చిత్రం అని. తర్వాత మా అమ్మ నానాలని పిలిచి చెప్పాను నా మీద వాల్లకి ఉన్న ప్రేమని సినెమా లో ప్రకష్ రాజ్ చూపించిన విధంగా చిపించానందుకు నేను వాల్లకి ఎంత రుణపడి ఉన్ననో అని.

కథాపరం గా..

ఒక మామూలు కథని వైవిద్యంగా తెరపై ఎక్కించడం లో దర్శకుడు భాస్కర్ సఫలీకృతులైయ్యారూ. ప్రకాష్ రాజ్ సిద్ధార్థ్ ని ఎంథ ప్రేమిస్తాడో అంథే కోటా జెనిలియా ని ప్రేమిస్తాడు. వాల్లిద్దరి మధ్యలో తేడా ఎంటంటే ప్రకాష్ రాజ్ తనకి నచిందే తన కొడుకుకి నచ్చుతుంది అన్న  భ్రమలో ఉంటాడు. కానీ కోటా తన కూతురికి సొంతంగా ఆలొచించుకునే స్వతంత్రం ఇస్తాడు.
జెనిలియా వారాం రోజులు ప్రకాష్ రాజ్ వల్లా ఇంట్లో ఉండీ వెల్లిపోయేటప్పుడు ఎందుకు తనకి సిద్ధార్థ్ సరిపోడో అని చెప్పే కారాణాలు చాలా నిజాయితీగా అనిపించాయి. అలానే సిద్ధార్థ్ తన తండ్రికి గత 24 సంవత్సరలుగా తనలో దాగిన బాధలన్ని చెప్పాకా ప్రకాష్ రాజ్ react అయిన విధం చాలా నిజనికి దగ్గరగా అనిపించాయి.
ఈ సంవత్సరం మన తెలుగు సినీ చరిత్రలో ఒక మంచి సంవత్సరం గా చెప్పుకోవచ్చు. శ్రీ రామాదాసు, పోకిరి ఇప్పుడు బొమ్మరిల్లు….  వరుసగా 3 పెద్ద hits అవ్వడం చాలా అరుదు కదా…..

మల్లి మరొక చిత్రం చూసాకా కలుద్దాం..

1 వ్యాఖ్య »

  1. Its reallly great film.
    Real life ki chalaa chalaa dagaaragaaa vundae..Father & Son Story.
    Naa life lo marchipooleni cinema..

    Naanu anni vidhaalaaa pichhivaadini chesina cinema idi….!!
    Really hats off to Bhaskar,DilRaju,PrakashRaj,Siddu,Janii..

    Keep Smiling,
    Kalam A.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Kalam — మార్చి 18, 2008 @ 7:58 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.